కొండగట్టులో మొక్కులు చెల్లించుకున్న పవన్

571చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు ఇచ్చారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం పవన్ తిరుగుపయనమయ్యారు.

సంబంధిత పోస్ట్