ఈశ్వర్ కు మద్దతుగా కూతురు ప్రచారం

2258చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో ఈశ్వర్ కూతురు నందిని ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్