ఈనెల 26న ఉచిత మెగా హెల్త్ క్యాంప్

67చూసినవారు
ఈనెల 26న ఉచిత మెగా హెల్త్ క్యాంప్
ఈ నెల 26న RK హాస్పిటల్స్ & డైగ్నోస్టిక్స్ వారు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించబోతున్నారు. రక్త పరీక్ష, రక్త గ్రూప్ పరీక్ష, ECG, BP, Vital చెక్ అప్, మూత్ర పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. జూన్ 26 నుండి జూలై 1 వరకు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఈ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు 7093666900, 7093888900 నంబర్లను సంప్రదించండి.
సివిల్ హాస్పిటల్ సర్కిల్, చొప్పదండి రోడ్, మంచిర్యాల చౌరస్తా కరీంనగర్.

సంబంధిత పోస్ట్