సీఎం రేవంత్ రెడ్డిపై జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు

52చూసినవారు
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావ్ ఆదివారం జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం హోదాలో మూర్ఖంగా మాట్లాడుతున్నారని, సీఎం పదవి కేసీఆర్ భిక్ష అన్నారు. వారి వెంట మాజీ జడ్పి చైర్ పర్సన్ వసంత, జిల్లా బీఆర్ ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్