హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి కార్పస్ ఫండ్ అందజేత

81చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి కార్పస్ ఫండ్ అందజేత
జగిత్యాల జిల్లా కొడిమ్యల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ గుండెపోటుతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు కుటుంబానికి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కార్పస్ ఫండ్ కింద మంజూరు కాబడిన రూ 50, 000 చెక్కును ఆంజనేయులు భార్యకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సత్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్