బ్రిడ్జి వద్ద పొంచి ఉన్న ప్రమాదం

839చూసినవారు
బ్రిడ్జి వద్ద పొంచి ఉన్న ప్రమాదం
రాయికల్ మరియు ఇటిక్యాల గ్రామాలకు మధ్యలో ఉన్న లో లెవల్ బ్రిడ్జి దగ్గర గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు గుంత ఏర్పడినది. ఇటిక్యాల నుండి రాయికల్ వచ్చే పెద్ద వాహన దారులకు ఆ చెట్లు అడ్డుగా ఉండడం వలన గుంత సరిగా కనిపించడం లేదు. అంతే కాకుండా రెండు బస్సులు ఒకేసారి ఎదురెదురుగా వస్తే అక్కడ ఈ గుంత కనిపించక బస్సు ప్రమాదం జరిగే అవకాశం వుంది. కావున వీలైనంత తొందరగా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించగలరని మనవి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్