ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

61చూసినవారు
ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ బి. సత్య ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ డీటెయిల్స్ డిజిటల్ లాబ్ అనాటమీ మ్యూజియం రీసెర్చ్ రూమ్ లైబ్రరీ కళాశాలలోని తరగతి గదులు, కళాశాలలోని విద్యార్థులు ఎంతమంది ఉన్నారని కళాశాల ప్రిన్సిపల్ ఎస్ ఎస్ ఎస్ ఖాద్రి ని అడిగి తెలుసుకున్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అర్చన, డాక్టర్ డేవిడ్ ఆనంద్, అనాటమీ డాక్టర్ కళా శిల్ప ఉన్నారు.

సంబంధిత పోస్ట్