జగిత్యాల: ఈవీఎంల గోదాం తనిఖీ చేసిన కలెక్టర్

79చూసినవారు
జగిత్యాల: ఈవీఎంల గోదాం తనిఖీ చేసిన కలెక్టర్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లో గల ఈవీఎం వివి ప్యాడ్ గోదాంను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్టు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర, రాజకీయ పార్టీల నాయకులు, అదనపు కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్