చెరువును తలపిస్తున్న జాతీయ రహదారి

74చూసినవారు
జగిత్యాల నుండి నిజామాబాద్ వెళ్ళే జాతీయ రహదారి 63 శివార్లలో చిన్న వానకే చెరువును తలపిస్తుంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మూడు నాళాలు కబ్జాకు గురయ్యాయి. నాళాలు కబ్జా చేసి నిర్మాణాలు కూడా చేపట్టడం వలన రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వలన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్