హిమశ్రీ చికిత్స పొందుతూ మృతి..మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి

79చూసినవారు
హిమశ్రీ చికిత్స పొందుతూ మృతి..మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి
కోరుట్లకు చెందిన నీలం ప్రవీణ్, తన కూతురు హిమశ్రీ(22) సైకిల్ పై మెట్టుపల్లి వైపు వెళ్తుండగా శివారులో ఉన్న వట్టి వాగు వద్ద ఎదురుగ వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీని ఢీ కొనడంతో హిమశ్రీకి తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హిమశ్రీ మృతి చెందినట్లు బుధవారం సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్