మెట్ పల్లి: ఇన్ ఛార్జ్ సివిల్ జడ్జి ప్రసాద్ కి వీడ్కోలు సమావేశం

60చూసినవారు
మెట్ పల్లి: ఇన్ ఛార్జ్ సివిల్ జడ్జి ప్రసాద్ కి వీడ్కోలు సమావేశం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ కోర్టుకి ఇన్ ఛార్జ్ సీనియర్ సివిల్ జడ్జిగా కంచె ప్రసాద్ గత ఏడాదిన్నర కాలంగా అందించిన సేవలు వెల కట్టలేనివని బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి అన్నారు. బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన సీనియర్ సివిల్ కోర్టులో న్యాయవాదులు ఎదుర్కొన్న అనేక రకాల సమస్యల్ని వారు అలవోకగా పరిష్కరించారని అన్నారు.

సంబంధిత పోస్ట్