ఇల్లంతకుంట: ఏ కులమైన అందరూ సమానమే

81చూసినవారు
ఇల్లంతకుంట: ఏ కులమైన అందరూ సమానమే
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం బుధవారం పెద్దలింగాపూర్ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు పసుల బాలరాజు మాట్లాడుతూ, పౌర హక్కుల దినోత్సవం అనగా భూమిపై నివసించే ప్రజలందరూ సమాన హక్కు కలిగి ఉండాలని, ఏ మతమైనా ఏ కులమైనా మనమందరం ఒకటేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్