అంగన్ వాడీ బడిబాట

58చూసినవారు
అంగన్ వాడీ బడిబాట
రామగిరి మండలం బేగంపేట గ్రామంలో మంగళవారం అంగన్ వాడి కేంద్రాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాట ద్వారా అవగాహన కల్పించిన అనంతరం తల్లులకు గుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారాంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు కొండ్ర సుమత, రాచర్ల సరోజనలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్