గోదాము నిర్మాణ పనులు వేగవంతం

74చూసినవారు
గోదాము నిర్మాణ పనులు వేగవంతం
పెద్దపల్లి మండలంలోని అప్పన్న పేట సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో కనగర్తి గ్రామంలో చేపడుతున్న గోదాం నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో విండో పరిధిలోని కనగర్తి, కాపులపల్లి, పుట్టపల్లి, పాలితం, కాసులపల్లి, గోపయ్యపల్లి, బొంపల్లి గ్రామాల రైతులకు ఎరువులను ఈ గోదాం ద్వారా అందించనున్నట్లు సింగిల్ విండో చైర్మన్
తెలిపారు. శుక్రవారం సింగిల్ విండో డైరెక్టర్ ఎల్లేంకి స్వామి పనులను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్