పూలేకు నివాళి అర్పించిన ఎమ్మెల్యే

77చూసినవారు
పూలేకు నివాళి అర్పించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి పట్టణంలో మహాత్మా జ్యోతిభా పూలే జయంతి సందర్భంగా గురువారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పూలే విగ్రహనికి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్