పూలే కు ఘనంగా నివాళులు

599చూసినవారు
పూలే కు ఘనంగా నివాళులు
మహాత్మా జ్యోతిభా పూలే జయంతి పురస్కరించుకొని గురువారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ నివాళులర్పించారు. అణగారిన వర్గాల కోసం పూలే చేసిన సేవలను కమిషనర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు, సూపరింటెండెంట్ మనోహర్, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్, ఆర్ ఐ శంకర్ రావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్