సిరిసిల్లలో 40 పోస్టుల కోసం 200 మందికి ఇంటర్వ్యూ: కలెక్టర్

56చూసినవారు
సిరిసిల్లలో 40 పోస్టుల కోసం 200 మందికి  ఇంటర్వ్యూ: కలెక్టర్
సిరిసిల్ల జిల్లాలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలలో 40 సిబ్బంది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు 250 మంది దరఖాస్తు చేసుకోవడంతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ కలిసి ఈ ఇంటర్వ్యూలను చేపట్టారు. ఇంటర్వ్యూలో అభ్యర్థుల విద్యార్హత, పని అనుభవం, ఇతర వివరాలను పూర్తిగా పరిశీలించారు. చివరకు 40 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్