సిరిసిల్ల ఐటిఐలో అడ్మిషన్లు ప్రారంభం

58చూసినవారు
సిరిసిల్ల ఐటిఐలో అడ్మిషన్లు ప్రారంభం
సిరిసిల్ల ఐటిఐ కోర్సులను సద్వినియోగం చేసుకుని స్వావలంబన సాధించాలంటూ సిరిసిల్ల ఐటిఐ ప్రిన్సిపల్ కవిత సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ కళాశాలల్లో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెకానిక్ మోటారు వెహికిల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), వెల్డర్, మెకానిక్ డీజిల్, ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్