అగ్రహారం పాలిటెక్నిక్ కొత్త సిలబస్ ప్రారంభం

60చూసినవారు
అగ్రహారం పాలిటెక్నిక్ కొత్త సిలబస్ ప్రారంభం
రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పాలిటెక్నిక్ డిప్లొమా పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసింది. అగ్రహారం పాలిటెక్నిక్‌లో టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సులో ప్యాషన్ డిజైనింగ్ పాఠ్యాంశాలు చేర్చారు. మరమగ్గాల వస్త్రోత్పత్తులు, అపెరల్ పరిశ్రమలు విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త సిలబస్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచనుందని ఆశిస్తున్నారు. కంప్యూటర్ కోర్సులతో పాటు, ఉపాధి రంగంలోనూ మెరుగైన అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్