బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ముచ్చర్లలో ఘనంగా నిర్వహించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే ఈ దేశంలో ప్రజలందరికీ సమానత్వం వచ్చిందని బడుగు, బలహీన వర్గాలకు, మానవ హక్కులకు అంబేద్కర్ దిక్చూచి బావితరాలకు మార్గదర్శకుడైన అంబేద్కర్ ఆశయాల సాధనకోసం ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు.