గొల్లపల్లి జ్ఞానదీప్ స్కూల్ పిల్లలతో బతుకమ్మ సంబరాలు

69చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి మెయిన్ రోడ్డు జ్ఞానదీప్ స్కూల్ పిల్లలు బతుకమ్మ ఆటలు ఆడి అందరిని అబ్బురపరిచారు. మంగళవారం పూలతో బతుకమ్మలను తయారు చేసి బాలికలు పాటలు పడుతూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్