సిరిసిల్లలో డ్రైనేజీ నిర్మాణం కోసం భూమి పూజ

51చూసినవారు
సిరిసిల్లలో డ్రైనేజీ  నిర్మాణం కోసం భూమి పూజ
సిరిసిల్ల జిల్లా శాంతినగరలో రూ. 5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి భారీ నిధులు విడుదల చేస్తోంది. ఈ అభివృద్ధి పనులు సిరిసిల్ల పట్టణాన్ని మరింత మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్