చందుర్తి: నిరుపయోగంగా మారిన వాటర్ ప్లాంట్‌పై గ్రామస్తుల ఆగ్రహం

85చూసినవారు
చందుర్తి మండలం మాల్యాల గ్రామంలోని మినరల్ వాటర్ ప్లాంట్ గత వారం రోజులుగా పనిచేయకపోవడంతో గ్రామస్థులు తాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఈ ప్లాంట్ ద్వారా మినరల్ వాటర్ అందక పోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. వాటర్ ప్లాంట్ మరమ్మతుకు పంచాయతీ చర్యలు తీసుకోవడంలేదని శుక్రవారం స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్