సిరిసిల్లలో యోగా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

80చూసినవారు
సిరిసిల్లలో యోగా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
సిరిసిల్ల కలెక్టరేట్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. జూన్ 21న జరిగే యోగా కార్యక్రమానికి ప్రజలంతా హాజరుకావాలని అధికారులు సౌమిని, శ్వేత, డీపీవో తిరుపతి, యోగా శిక్షకులు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జూన్ 19న కలెక్టరేట్ ఆవరణలో అధికారులతో కలిసి యోగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్