మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో మంగళవారం తిప్పపూర్, వెంకటాపూర్, సోమారంపేట గ్రామాలలో ఆకస్మికంగా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన బెంద్రం తిరుపతి రెడ్డి. ఇల్లంతకుంట మండల తిప్పపూర్ గ్రామంలో మరణించిన కుటుంబ సభ్యులను ఓదార్చి సహాయ సహకారాలు అందించారు. మండలంలోని పేద కుటుంబాలకు ఎల్లప్పుడు సహాయం అందిస్తూనే వుంటామన్నారు.