సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ధనలక్ష్మి పూజలు

61చూసినవారు
సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ధనలక్ష్మి పూజలు
సిరిసిల్ల జిల్లాలోని సర్ధాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ధనలక్ష్మి పూజ నిర్వహించారు. దీపావళి పండుగ ప్రజలందరీ జీవితాలలో వెలుగులు నింపాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్