DMHO రజిత రక్తదానం ప్రాణదానంతో సమానం అని చెప్పారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం అంబేద్కర్ నగరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో రక్తదానం చేస్తున్న దాతల స్ఫూర్తి ఎంతో గొప్పదని వివరించారు. రక్తదానం గుండె సంబంధిత వ్యాధులు తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు అనేక మంది రక్తదాతలు పాల్గొన్నారు. రక్తదానం ద్వారా ఆరోగ్యం కూడా మెరుగవుతుందని సూచించారు.