సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు

58చూసినవారు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు
సిరిసిల్ల పట్టణంలోని అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్, సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, రేడియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్, భారతి విద్యా నిలయం, శ్రీ చైతన్య స్కూల్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాద, నివారణ, నియంత్రణ చర్యల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఎస్ఎఫ్ఓ ఎన్. నరేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్