తంగళ్ళపల్లిలో హనుమాన్ జయంతి వేడుకలు

84చూసినవారు
తంగళ్ళపల్లిలోని ఇందిరానగర్ లో హనుమాన్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు భజనలు, ఆటపాటలతో దేవుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్