బెటర్ బెంద్రం తిరుపతి రెడ్డి ఫౌండేషన్ ద్వారా సహాయం అందజేత

64చూసినవారు
బెటర్ బెంద్రం తిరుపతి రెడ్డి ఫౌండేషన్ ద్వారా సహాయం అందజేత
ఇల్లంతకుంట మండల బుధవారం కందికట్కూర్ గ్రామంలో పేద ముస్లిం కుటుంబ యువతీ వివాహనికి బెటర్ బెంద్రం తిరుపతి రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.10,000 వేలు విలువ చేసే టేకు మంచాలు అందజేసిన బెంద్రం తిరుపతిరెడ్డి. పేద ముస్లిం కుటుంబం మహమ్మద్ యాసీన్ - సల్మా ద్వితీయ పుత్రిక సిమ్రాన్ - మహమ్మద్ ముస్తఫా వివాహనికి బుధవారం సహాయం అందజేయడంతో వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్