కరీంనగర్: బిఎస్ఎన్ఎల్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్

70చూసినవారు
కరీంనగర్: బిఎస్ఎన్ఎల్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్
కరీంనగర్: బొమ్మకల్ గ్రామంలోని లక్ష్మీనగర్లో భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ వారి ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024 కార్యక్రమంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పురుమల్ల శ్రీనివాస్ బుధవారం పాల్గొన్నారు. మీ ప్రమేయం లేకుండా మీ ఫోన్ (చరవాణి) కు ఏవైనా ఓటీపీ చెప్పమని, లింకులు నొక్కమని అడిగితే వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్