మెట్ పల్లి: జాతరకు మార్కెట్ కమిటీ చైర్మన్ను ఆహ్వానించిన విడిసి సభ్యులు

85చూసినవారు
మెట్ పల్లి: జాతరకు మార్కెట్ కమిటీ చైర్మన్ను ఆహ్వానించిన విడిసి సభ్యులు
మెట్ పల్లి మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం ఇబ్రహీంపట్నం మండలం యామపూర్ గ్రామంలో ఈ నెల 21, 22, 23 తేదీలలో జరిగే శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవంకి మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ని వీడీసీ సభ్యులు ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్