తాగునీటి సమస్య పరిష్కరించిన ఎంపిటిసి

50చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో శుక్రవారం బోరు మోటర్ పాడై నీళ్లకు ఇబ్బంది అవుతుందని గ్రామ మహిళలు తెలుపగా మాజీ ఎంపీటీసీ బైరినేని రాము, పంచాయతీ కార్యదర్శి నీరజ, స్పెషల్ ఆఫీసర్ అభిషేక్ లు కొత్త మోటార్ ను హుటాహుటిన తెప్పించి బోర్ కు మోటర్ ఫీడ్ చేసి త్రాగునీటి సమస్యను పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్