డ్రై డే కార్యక్రమాల్లో భాగస్వాములు.

83చూసినవారు
డ్రై డే కార్యక్రమాల్లో భాగస్వాములు.
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు నిర్వహించారు. ఈ శిబిరంలో 75 మందికి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా గాలిపల్లి పల్లె దవాఖాన పరిధిలోని 5 గ్రామాల ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు.

సంబంధిత పోస్ట్