మండలాల వారీగా వర్షపాతం: బోయిన్పల్లి టాప్, గంభీరావుపేట జీరో

69చూసినవారు
మండలాల వారీగా వర్షపాతం: బోయిన్పల్లి టాప్, గంభీరావుపేట జీరో
సిరిసిల్ల జిల్లాలో గురువారం నమోదైన వర్షపాతం గణాంకాల్లో బోయిన్పల్లిలో అత్యధికంగా 6. 4 మిల్లీమీటర్లు నమోదయ్యింది. గంభీరావుపేటలో మాత్రం వర్షం నమోదు కాలేదు. తంగళ్లపల్లిలో 3. 5 మిమీ, వేములవాడ రూరల్‌లో 2. 0 మిమీ, సిరిసిల్లలో 1. 8 మిమీ, వీర్నపల్లిలో 1. 6 మిమీ, వేములవాడ పట్టణంలో 1. 5 మిమీ, రుద్రంగిలో 1. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తక్కువ స్థాయిలో వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్