ఇల్లంతకుంట కేంద్రానికి చెందిన అంతటి రజిత ఇటీవల విడుదలైన డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో 7వ ర్యాంక్ సాధించిన సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రజితను సన్మానించారు. ఈ సందర్భంగా కష్టపడి చదివి జిల్లాలో ఏడో ర్యాంక్ సాధించిన రజితను పలువురు అభినందించారు.