కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్తి అబా జన్ భగీధరీ అభియాన్ గిరిజనశాఖ ప్రోగ్రాం ఇన్‌చార్జి గీతాభవానీ శనివారం అన్నారు. రుద్రంగి మండల దేగావత్ తండాలో బడితండా, రూప్లానాయక్ తండా, సర్పంచ్ తండా మూడు గ్రామాల గిరిజన ప్రజలతో పీఎం జన జాతీయ గ్రామ ఉత్కర్ వేడుకల్లో భాగంగా గిరిజనులకు ధర్తి అబా జన్ భగీధరీ అభియాన్ పై అధికారులు అవగాహన కల్పించారు.