డీఎస్సీలో జిల్లాలో 10వ ర్యాంకు సాధించిన సంపూర్ణ

82చూసినవారు
డీఎస్సీలో జిల్లాలో 10వ ర్యాంకు సాధించిన సంపూర్ణ
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కత్తెరపాక సంపూర్ణకు డీఎస్సీలో జిల్లాలో 10వ ర్యాంకు సాధించిన సందర్భంగా బుధవారం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు కాసుపాక శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాసుపాక శంకర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలు సంపూర్ణ ను ఆదర్శంగా తీసుకొని పేదరికాన్ని గురించి ఆలోచన చేయకుండా కష్టపడి చదివితే ఏదైనా సాధించగలమని అన్నారు.

సంబంధిత పోస్ట్