సిరిసిల్ల: శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

55చూసినవారు
సిరిసిల్ల: శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాసు మంగళవారం అన్నారు. జిల్లా పరిధిలోని గ్రామాలలో 14 సంవత్సరాలలోపు పిల్లలకు 10 శిక్షణ శిబిరాలను మే 1 నుండి 31 వరకు నిర్వహించుటకు ఉత్సాహవంతులైన సీనియర్ క్రీడాకారులు, జాతీయ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుండి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈనెల 22న కలెక్టరేట్ లో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్