సిరిసిల్ల: ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ రేపటి పర్యటన వివరాలు

66చూసినవారు
సిరిసిల్ల: ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ రేపటి  పర్యటన వివరాలు
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదివారం పర్యటన వివరాలను అధికారులు శనివారం తెలిపారు.
🔶ఉదయం 08: 30 నిమిషాలకు సిద్దిపేట పట్టణంలో శుభకార్యంలో పాల్గొంటారు.
🔶ఉదయం 10: 15 నిమిషాలకు వేములవాడ పట్టణంలో దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటారు.
🔶ఉదయం 11: 15 నిమిషాలకు చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు.
🔶మధ్యాహ్నం 12: 15 నిమిషాలకు వేములవాడ పట్టణంలోని కేదారేశ్వర స్వామి వారి ఆవరణలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు.
🔶మధ్యాహ్నం 01: 15 నిమిషాలకు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ తో కలిసి బోయినిపల్లి మండలం వరదవెళ్లి గ్రామాలలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుంటారు.
🔶మధ్యాహ్నం 03: 00 గంటలకు భీమారం మండలం రాగోజిపేట గ్రామంలో మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో పాల్గొంటారు.
🔶 సాయంత్రం 04: 15 నిమిషాలకు మేడిపల్లి మండల కేంద్రంలో శుభకార్యంలో పాల్గొంటారు.
🔶 సాయంత్రం 05: 15 నిమిషాలకు రుద్రంగి మండల కేంద్రంలో శుభకార్యంలో పాల్గొంటారు.
🔶 సాయంత్రం 05: 45 నిమిషాలకు చందుర్తి మండలం దేవుని తండా లో శుభకార్యంలో పాల్గొంటారు.
🔶 రాత్రి 07: 30 నిమిషాలకు గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో పాదుక పూజలో పాల్గొంటారు.
తదుపరి హైదరాబాద్ బయలుదేరుతారు/
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్