సిరిసిల్ల: అంగన్వాడి బడిలో పిల్లలకు వారానికి రెండు రోజులు ఎగ్ బిర్యానీ

67చూసినవారు
సిరిసిల్ల: అంగన్వాడి బడిలో పిల్లలకు వారానికి రెండు రోజులు ఎగ్ బిర్యానీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి బడిలో పిల్లలకు వారానికి రెండు రోజులు ఎగ్ బిర్యానీ పెట్టాలని నిర్ణయించడం జరిగింది. కావున బుధవారం సిరిసిల్ల పట్టణం సంజీవయ్యనగర్ 26వ వార్డులో అంగన్వాడి కేంద్రంలో చిన్నారులతో కలిసి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధులు రెడ్దిమల్ల భాను, గుడిసె ప్రభాకర్, TGPA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు గుడిసె పవన్ కుమార్ ఎగ్ బిర్యానీ తిన్నారు.

సంబంధిత పోస్ట్