సిరిసిల్ల: విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం

66చూసినవారు
సిరిసిల్ల: విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం
సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గురువారం విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలను ఉపాధ్యాయులు అందజేశారు. ప్రధాన ఉపాధ్యాయురాలు సునీత రాణి మాట్లాడుతూ అన్ని సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఉత్తమంగా అభివృద్ధి చెందేందుకు పాఠశాల వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్