సిరిసిల్ల పట్టణంలో మొబైల్ షాప్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నట్టు కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా జీవన్, ఉపాధ్యక్షుడిగా సయ్యద్ ఇమ్రాన్, ప్రధాన కార్యదర్శిగా రవి, కోశాధికారిగా రాజు, కార్యదర్శిగా నరేష్, కార్యనిర్వహక కార్యదర్శిగా జీషన్, ప్రచార కార్యదర్శిగా వేణులను ఎన్నుకున్నట్టు వారు తెలిపారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.