సిరిసిల్ల: పురపాలక సంఘం కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి

53చూసినవారు
సిరిసిల్ల: పురపాలక సంఘం కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం సిరిసిల్ల వారు మున్సిపల్ కార్మికులకు గత 2 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. పురపాలక సంఘం సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ వారివి ఈ నెలతో వారి పదవి కాలం ముగియనున్నది. వారికి రావలసిన బిల్లులు చెల్లిస్తున్నారు. కావున మున్సిపల్ కార్మికులకు మొండి చెయ్యి చూపించారు.  ప్రజా ప్రతినిధులు స్పందించి 2 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ కార్మికులు శనివారం కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్