సిరిసిల్ల: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

62చూసినవారు
ప్రభుత్వం ఇసుకకు మొరానికి పర్మిషన్ ఎక్కువగా ఇవ్వకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తక్షణమే కలెక్టర్, ఎమ్మార్వోలు స్పందించి రోజు ఇసుకకు మొరానికి అనుమతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్జ వేణు, సదానందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్