సిరిసిల్ల: స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలి

68చూసినవారు
సిరిసిల్ల: స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలి
లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వైద్య అధికారులతో బుధవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల పనితీరు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆడపిల్లల బ్రూణ హత్యలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్