సిరిసిల్ల జిల్లాలోని స్థానిక గాంధీ నగర్ లో గల చైతన్య భారత్ స్కూల్లో శుక్రవారం ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.
బీజేపీ అధ్యక్షుడు, మాజీ సిరిసిల్ల చైర్‌పర్సన్ ఆడేపు రవీందర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.