సిరిసిల్ల: అంబేద్కర్ జయంతికి తరలి వచ్చి విజయవంతం చేయాలి: దేవదాస్

64చూసినవారు
ఈనెల 14వ తేదీన సిరిసిల్ల పట్టణంలో జరగనున్న అంబేద్కర్ జయంతికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దేశం, రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయకుండా చట్టాలు తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్