సిరిసిల్ల: పిల్లల కోసం సమతుల్య విద్య

62చూసినవారు
సిరిసిల్ల: పిల్లల కోసం సమతుల్య విద్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన "అమ్మ మాట – అంగన్వాడీ బాట" కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు కేవలం పోషకాహారం మాత్రమే కాదు, విద్యను కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సంఖ్యను పెంచాలని కోరారు.

సంబంధిత పోస్ట్