సిరిసిల్ల: చలివేంద్రాన్ని ప్రారంభించిన న్యాయమూర్తి

64చూసినవారు
సిరిసిల్ల: చలివేంద్రాన్ని ప్రారంభించిన న్యాయమూర్తి
సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ముందు చలివేంద్రాన్ని సిరిసిల్ల జిల్లా న్యాయమూర్తి ఎన్ ప్రేమలత మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగవద్దని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు, వెంకటి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్